VIDEO: 23న గాయకులకు సత్కారం
ASR: ఎస్ జానకి జన్మదినం సందర్భంగా ఈ నెల 23న విశాఖలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. నగరానికి చెందిన గాయనీలు గుదే అంబికా దేవి, మను పల్లాలకు “అభినవ జానకీ జీవన సాఫల్య పురస్కారాలు” ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక సంగీత విభావరి కూడా ఏర్పాటు చేసి, ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నట్లు తెలిపారు.