రజతోత్సవ భారీ బహిరంగ సభా వేదిక స్థలాన్ని పరిశీలన

రజతోత్సవ భారీ బహిరంగ సభా వేదిక స్థలాన్ని పరిశీలన

HNK: ఏల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 27 వ తేదీన జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ వేదిక సభా స్థలాన్ని బుధవారం పరిశీలించిన మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు , సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, నరేందర తదితరులు పాల్గొన్నారు