VIDEO: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా సుపరిపాలన: ఎమ్మెల్యే
EG: అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోలు మండలం ఇళ్లపల్లిలో రూ. 54 లక్షలతో అభివృద్ధి చేసిన సిసి రోడ్లను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆదివారం ప్రారంభించారు. కూటమి అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసిందన్నారు.