ఈనెల 17న జాబ్ మేళా
KMR: కలెక్టరేట్లోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రజిని కిరణ్ తెలిపారు. హైదరాబాద్‌లో అపో ఫార్మసీలో ఎంపికైన ఉద్యోగులు పనిచేయవలసి ఉంటుందని చెప్పారు. బీఫార్మసీ, బీఫార్మసీ, ఫార్మసీ అసిస్టెంట్ పోస్టులకు పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదివిన నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.