TG గ్లోబల్ సమ్మిట్‌కు సల్మాన్ ఖాన్..!

TG గ్లోబల్ సమ్మిట్‌కు సల్మాన్ ఖాన్..!

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీపై చర్చల్లో ఆయన పాల్గొననున్నట్లు సమాచారం. అలాగే ఈ సదస్సు స్టార్టింగ్‌లో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ M.M కీరవాణి కన్సర్ట్ ఉండనుంది. దాదాపు గంటన్నరపాటు కీరవాణి ప్రోగ్రాం కొనసాగనుంది. బంజారా, కోలాటం, గుస్సాడీ, భరతనాట్యం వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండనున్నాయి.