ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: రణస్థలం మండలం గోశాం గ్రామం\లో శ్రీ సీతారాములు ఆలయ ప్రతిష్ట మహోత్సవాన్ని కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు గురువారం రాముల వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంతాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.