గంజాయి ముఠా అరెస్ట్

గంజాయి ముఠా అరెస్ట్

WGL: వర్ధన్నపేట పట్టణంలో విశాఖపట్నం నుంచి ఢిల్లీకి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న బీహార్‌కు చెందిన ఏడుగురు ముఠా సభ్యులో నలుగురిని అరెస్టు చేసి, మరో ముగ్గురి కోసం గాలింపు చేస్తున్నట్లు వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్ రావు తెలిపారు. వారివద్ద నుంచి 27.41కిలోల ఎండు గంజాయి, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు