VIDEO: సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం మాజీ మంత్రి ప్రచారం

VIDEO: సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం మాజీ మంత్రి ప్రచారం

MHBD: తొర్రూరు(M) కంఠాయపాలెం గ్రామంలో CPM బలపరిచిన BRS సర్పంచ్ అభ్యర్థి రాగి సంగీత గెలుపు కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం నిర్వహించారు. లేడీస్ పర్సు గుర్తుకు ఓటేసి సంగీతను గెలిపించాలని కోరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాగా, ముందుగా BRS శ్రేణులు బతుకమ్మ, బోనాలతో ఆయనకు స్వాగతం పలికారు.