తెలంగాణలో ఏఎస్ఐ ప్రాజెక్టులేవి లేవు: కేంద్రం

తెలంగాణలో ఏఎస్ఐ ప్రాజెక్టులేవి లేవు: కేంద్రం

తెలంగాణలో ASI ఆమోదించిన వారసత్వ పరిరక్షణ ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదని కేంద్రం వెల్లడించింది. కానీ ASI పరిధిలో 8 కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు, ప్రదేశాలు ఉన్నాయని చెప్పింది. వీరి పరిరక్షణ కోసం 2022-23లో రూ.15.50 కోట్లు, 2023-24లో రూ.14.38 కోట్లు, 2024-25లో రూ.6.80 కోట్లు, 2025-26లో రూ.9 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది.