విద్యుత్ నియంత్రిక ధ్వంసం

విద్యుత్ నియంత్రిక ధ్వంసం

MNCL: చెన్నూరు మండలంలోని సుద్దాల వాగు బొడ్డు ప్రాంతంలో కిష్టంపేటకు చెందిన, రామాగౌడ్‌కు చెందిన వ్యవసాయ విద్యుత్ నియంత్రికను గుర్తుతెలియని దొంగలు ధ్వంసం చేశారు. అందులో ఉన్న విలువైన రాగి తీగ ఎత్తుకెళ్లారు. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు విద్యుత్ సిబ్బంది బుధవారం నియంత్రికను పరిశీలించారు. సిబ్బంది మాట్లాడుతూ.. దొంగతనం విషయం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.