లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయండి: ACB
NZB: జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఫిర్యాదు చేయాలని నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ జి.శేఖర్ గౌడ్ కోరారు. కొత్త కార్యాలయం అందుబాటులోకి వచ్చినందున ప్రజలు నేరుగా వచ్చి ఫిర్యాదులు అందజేయవచ్చు. ఇందుకోసం 1064 టోల్ ఫ్రీ నంబరు, డీఎస్పీ (9154388950), సీఐ (91543-88923, 91543-88951) నంబర్లను సంప్రదించాలన్నారు.