కళ్యాణ లక్ష్మి పథకాలు పేదలకు వరం: ఛైర్ పర్సన్
VKB: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదల పెళ్లిళ్లకు వికారాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం అనన్య పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఆమె స్థానిక కౌన్సిలర్‌తో కలిసి చెక్కులను పంపిణీ చేశారు.