ఆటో, టిప్పర్ ఢీ .. ఇద్దరికి గాయాలు

ఆటో, టిప్పర్ ఢీ .. ఇద్దరికి గాయాలు

KDP: ఎర్రగుంట్ల(M) పెదనపాడు వద్ద ఉన్న జువారీ సిమెంట్ కర్మాగారం వద్ద ఆటో, టిప్పర్ ఢీ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వివరాలోకి వెళితే వీరపునాయునిపల్లె(M) కీర్తిపల్లెకి చెందిన నలుగురు వ్యక్తులు పెళ్లికి కూరగాయలు కొరకు వెళ్తుండగా జువారీ సిమెంట్ కర్మాగారం వైపు టిప్పర్ సడన్‌గా తిప్పడంతో ఆటో టిప్పర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు.