VIDEO: మొదలైన పారా మోటర్ ఫ్లైయింగ్

VIDEO: మొదలైన పారా మోటర్ ఫ్లైయింగ్

SKLM: సోంపేట మండలం బారువా బీచ్‌లో నేడు రెండవ రోజు (ఆదివారం) బీచ్ ఫెస్టివల్‌లో భాగంగా పారా మోటర్ ఫ్లైయింగ్ ఉదయం నిర్వహించారు. జిల్లా యంత్రాంగం చొరవవతో ఈ క్రీడను బారువ బీచ్‌లో నిర్వహిస్తున్నారు. ఒక వ్యక్తికి రూ.2000 రుసుం వసూలు చేస్తున్నామన్నారు. దీనిలో ఒకసారి ఒక పైలెట్ ఒక టూరిస్ట్‌తో గాలిలో విహరిస్తారని వెల్లడించారు.