పారా క్రీడాకారులకు రిజర్వేషన్‌పై హర్షం

పారా క్రీడాకారులకు రిజర్వేషన్‌పై హర్షం

VZM: ప్రభుత్వ ఉద్యోగాల్లో పారా క్రీడాకారులకు 3శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 4ను విడుదల చేయడం పట్ల పారా స్పోర్ట్స్ అసోసియేషన్ విజయనగరం జిల్లా గౌరవ అధ్యక్షులు కే.దయానంద్ హర్షం వ్యక్తం చేసారు. ఈ మేరకు ఆదివారం వుడాకోలనిలో సారధి వెల్ఫేర్ బ్లైండ్ హాస్టల్‌లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పారా క్రీడాకారులకు స్వీట్లు పంచిపెట్టారు.