భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం: కలెక్టర్

భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం: కలెక్టర్

NLG: చందంపేట మండలం పొగిళ్ల, కంబాలపల్లి గ్రామాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, జిల్లా అధికారులతో కలిసి పొగిళ్ల, కంబాలపల్లి గ్రామాలను సందర్శించారు. రైతుల నుంచి నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.