VIDEO: సీఎంను కలిసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు

VIDEO: సీఎంను కలిసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు

HYD: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని సుదర్శన్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ఇతర నేతలు పాల్గొన్నారు.