VIDEO: యాదాద్రి కొండపై భారీ వర్షం
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మొంథా తుఫాన్ ప్రభావం చూపింది. యాదాద్రి కొండపై భారీ వర్షంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాగల రెండు మూడు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు.