ఇల్లంతకుంట: ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

ఇల్లంతకుంట: ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

SRCL: ఇల్లంతకుంట మండలం రామోజీపేటలోని  దేవాలయంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరై  కళ్యాణన్ని వీక్షించారు. హనుమాన్ మాలధారులు, భక్తులు స్వామి వారి  కళ్యాణాన్ని వీక్షించి మొక్కులను చెల్లించుకున్నారు.