'మనువాదాన్ని ప్రవేశపెట్టడమే బీజేపీ లక్ష్యం'

KMM: దేశంలో మరోసారి మనువాదాన్ని ప్రవేశపెట్టడమే బీజేపీ లక్ష్యమని KVPS జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్వ మండలం రంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్లో KVPS పాలేరు డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అనర్హులకు చోటు దక్కిందన్నారు.