ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ ఖమ్మంలో రైలు నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
☞ సీఐటీయూ నేలకొండపల్లి మండల కన్వీనర్‌గా పగిడికత్తుల నాగేశ్వరరావు ఎన్నిక
☞ మధిర ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
☞ కొణిజర్లలో సామినేని రామారావును హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని సీపీఎం ర్యాలీ