కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలి

SKLM: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్షులు సీహెచ్. అమ్మన్నాయుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. గురువారం ఎపి భవన నిర్మాణ కార్మిక సంఘం, సీఐటీయు ఆధ్వర్యంలో ఉప కార్మిక కమీషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికుల సంక్షేమ బోర్డును మొదలుపెట్టాలన్నారు.