స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్
NLG: తీదేడు గ్రామంలో జరిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.