రోడ్డు ప్రమాదానికి గురైన యాత్రికుల కారు

రోడ్డు ప్రమాదానికి గురైన యాత్రికుల కారు

హైదరాబాద్ నుంచి శబరిమలైకి వెళుతున్న అయ్యప్ప స్వాముల కారు రాయచోటి సమీపంలో బుధవారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక స్వామి తలకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని వెంటనే రాయచోటి వెంకటేశ్వర ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. శస్త్రచికిత్స కోసం హైదరాబాదుకు తరలించాల్సిన అవసరం ఏర్పడడంతో, గాయపడిన స్వామిని ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా హైదరాబాదుకు పంపించారు.