VIDEO: పత్తి పంటలు ధ్వంసం చేసిన అడవి పందులు

VIDEO: పత్తి పంటలు ధ్వంసం చేసిన అడవి పందులు

MLG: వెంకటాపూర్ మండలం నారాయణగిరిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి అడవి పందులు రైతు యారా రఘుపతికి చెందిన రెండు ఎకరాల పత్తి పంటను ధ్వంసం చేశాయి. పూత పూసి కాయ దశలో ఉన్న పంట నష్టపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు స్పందించి, పొలాల్లోకి అడవి పందులు రాకుండా చర్యలు తీసుకోవాలని గురువారం రైతులు కోరారు.