RECORD: 19 ఏళ్లకే ఫిడే వరల్డ్ ఛాంపియన్

RECORD: 19 ఏళ్లకే ఫిడే వరల్డ్ ఛాంపియన్

చదరంగ ప్రపంచంలో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన యువకుడు జవోఖిర్ సిందరోవ్(19) రికార్డు సృష్టించాడు. గోవాలో జరిగిన ఫైనల్ టైబ్రేక్‌లో చైనా గ్రాండ్‌మాస్టర్‌ని ఓడించి, ఫిడే చెస్ ప్రపంచకప్-2025 విజేతగా నిలిచాడు. ఈ టైటిల్‌ను గెలుచుకున్న అతి చిన్న వయస్కుడిగా రికార్డుకెక్కాడు. గుకేష్, దివ్య దేశ్‌ముఖ్ తర్వాత టైటిల్ గెలిచిన 3వ టీనేజర్‌గా సిందరోవ్ నిలిచాడు.