ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ 40%, సెకండ్ ఇయర్ 63% ఉత్తీర్ణత
SRCL: ఇంటర్మీడియట్ ఫలితాల్లో చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 40 శాతం కృతజ్ఞత సాధించినట్టు ప్రిన్సిపాల్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ సంవత్సర విద్యార్థులు మొత్తం 100 మంది పరీక్షకు హాజరు కాగా, 40 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 40% ద్వితీయ సంవత్సర విద్యార్థులు 128 మంది పరీక్షకు హాజరు కాగా, 80 మంది విద్యార్థులు పాసయ్యారు.