VIDEO: భాషాభిమానులారా రండి.. అమలాపురం ముస్తాబు!

VIDEO: భాషాభిమానులారా రండి.. అమలాపురం ముస్తాబు!

కోనసీమ ముంగిట భాషా సౌరభాలు వెదజల్లేందుకు '3వ ప్రపంచ తెలుగు మహాసభలు' సిద్ధమయ్యాయి. అమలాపురంలోని KIMS ప్రాంగణంలో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వాహకులు చైతన్యరాజు, కోనసీమ జేఏసీ కార్యవర్గంతో కలిసి గురువారం రాత్రి ఏర్పాట్లను సమీక్షించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు.