పోస్టల్ ఓటింగ్ ఉపయోగించుకున్న ఉపాధ్యాయులు

W.G: ఉంగుటూరు నియోజవర్గంలో నారాయణపురం ఫెసిలిటీ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగం ఆదివారం సజావుగా జరుగుతోందని రిటర్నింగ్ అధికారి ఖాజావలి పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు, పోలీసులు, అంగన్వాడీలు, ఇతర సిబ్బంది1436 మందికి పైగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయాన్ని కల్పించామన్నారు.