తిరుమలో భారీగా పెరిగిన భక్తుల సంఖ్య

తిరుమలో భారీగా పెరిగిన భక్తుల సంఖ్య

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతుంది. అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండే ఉన్నవి. టోకన్ లేని శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 80,113 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 31, 683 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. రూ 3.71 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడిచారు.