తవణంపల్లెలో లేగదూడల ప్రదర్శన

తవణంపల్లెలో లేగదూడల ప్రదర్శన

CTR: తవణంపల్లి మండలం టీ.పుత్తూరులో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం లేగదూడల ప్రదర్శన జరిగింది. ఈ మేరకు 130 లేగ దూడలను ప్రదర్శించగా మూడింటికి బహుమతులు అందజేశారు. ఈ క్రమంలో అధికారులు రైతులకు పోషణ, వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ  కార్యక్రమంలో అధికారులు, సర్పంచ్ రవిచంద్రారెడ్డి, గోపాలమిత్రలు పాల్గొన్నారు.