కుక్కల దాడిలో గొర్రెలు మృత్యువాత

కుక్కల దాడిలో గొర్రెలు మృత్యువాత

WGL: చెన్నారావుపేట మండలానికి చెందిన కోరే బాబు, ఆల్లి బిక్షపతి గొర్రెల మంద‌పై శుక్రవారం కుక్కలు దాడి చేయగా 11 గొర్రెలు తీవ్ర గాయాల పాలయ్యాయి, నాలుగు గొర్రెలు చనిపోవడం జరిగింది, విషయం తెలుసుకుని ఆ కుటుంబ సభ్యులను పరికి మధుకర్ పరామర్శించి, స్థానిక వెటర్నరీ డాక్టర్ మంజుల్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా గాయపడిన గొర్రెలకు చికిత్స అందించారు.