'పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి'
PDPL: ఇంటి చుట్టు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని మేడారం PHC వైద్య అధికారి డాక్టర్ సుస్మిత సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు హెల్త్ ప్రొఫైల్ వైద్య పరీక్షల సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 35 మంది మహిళల రక్త నమూనాలు సేకరించి 30 రకాల పరీక్షలకు డయాగ్నొస్టిక్ సెంటర్‌కు పంపినట్లు తెలిపారు. పొగాకు ఉత్పత్తులు, మద్యపానం వాడడం వల్ల క్షయ, క్యాన్సర్ వస్తాయన్నారు.