బేసిపోలమ్మ ఉత్సవాలకు రానున్న బాలీవుడ్ నటుడు

బేసిపోలమ్మ ఉత్సవాలకు రానున్న బాలీవుడ్ నటుడు

SKLM: సోంపేట మండలం బేసి రామచంద్రపురంలో నేటి నుంచి జరగనున్న బేసిపోలమ్మ తల్లి ఉత్సవాల గురించి ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బేసి పోలమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరగాలని, ఆ పోలమ్మ తల్లి ఆశీస్సులు అందరికి ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాలకు ఆయనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.