విజయనగరంలో డయల్ యువర్ ఆర్టీసీ డీపీటీవో

విజయనగరంలో డయల్ యువర్ ఆర్టీసీ డీపీటీవో

VZM: జిల్లాలో రేపు డయల్ యువర్ డీపీటీవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు విజయనగరం ఆర్టీసీ రవాణా అధికారి వరలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 11-12 గంటల వరకు ఉంటుందని చెప్పారు. ప్రయాణికులు తమ ఇబ్బందులు, సూచనలు, సలహాలు 9959225604 నంబరుకు ఫోన్ చేసి తెలపవచ్చని పేర్కొన్నారు.