'ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల్లాగా మారొద్దు'

'ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల్లాగా మారొద్దు'

HYD: కొంత మంది ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల్లా, రాజకీయ విమర్శలు చేస్తున్నారని BRS నేత R. S ప్రవీణ్ కుమార్ విమర్శలు చేశారు. కొందరు ప్రభుత్వ అధికారులు BRS పార్టీపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ప్రభుత్వ కార్యక్రమాల్లో మాట్లాడేటప్పుడు ఆ కార్యక్రమం గురించి మాత్రమే మాట్లాడాలి కాని విమర్శుల చేయడం సరికాదన్నారు. వచ్చేది BRS ప్రభుత్వమే అని అప్పుడు సమాధానం చెపాలని హెచ్చరించారు.