తొలి ప్రయత్నంలోనే బ్యాంకు ఉద్యోగం

తొలి ప్రయత్నంలోనే బ్యాంకు ఉద్యోగం

SRCL: రుద్రంగి మండలం రూప్లా నాయక్ తండాకు చెందిన భానోత్ దిలీప్ నాయక్ చత్తీస్‌ఘఢ్ రాజ్య గ్రామీణ బ్యాంక్ క్లర్క్‌గా ఎంపికయ్యాడు. నిరుపేద రైతు కుటుంబానికి చెందిన ఆయన తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించడంతో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. యువతకు ఆదర్శంగా నిలిచిన దిలీప్‌ను పలువురు అభినందించారు.