'మహిళలపై జరుగుతున్న హత్యలు, మోసాలను అరికట్టలి'
KMM: ఐద్వా సత్తుపల్లి డివిజన్ 4వ మహాసభ సోమవారం సత్తుపల్లిలో జరిగింది. ముందుగా పట్టణంలో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, సీనియర్ నాయకురాలు హైమవతి సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, కోశాధికారి మాచర్ల భారతి మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న హత్యలు, మోసాలను అరికట్టాలన్నారు.