ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ జిల్లాలో ఐకేపీ సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
☞ పద్మశ్రీ వనజీవి రామయ్య బయోపిక్ సినిమా ప్రారంభోత్సవానికి Dy. CM భట్టిని ఆహ్వానించిన చిత్ర దర్శకులు
☞ అందెశ్రీ మృతికి సంతాపం తెలిపిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
☞ గోవా జాతీయ స్థాయి పరుగు పందెం పోటీలో సిల్వర్ మెడల్ సాధించిన ముదిగొండ క్రీడాకారిణి బుయ్య ఉమ