అమరావతిపై జగన్ వైఖరి చెప్పాలి: పీతల మూర్తి యాదవ్

అమరావతిపై జగన్ వైఖరి చెప్పాలి: పీతల మూర్తి యాదవ్

VSP: అమరావతి రాజధాని చట్టబద్ధత పొందిన నేపథ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌ తన వైఖరిని స్పష్టం చేయాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాకుండా తెలుగు జాతి గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. రైతుల త్యాగాలతో రూపుదిద్దుకున్న ఈ రాజధానిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.