బీచ్ గేమ్స్‌కు ఎంపికలు రేపే ప్రారంభం

GNTR: డామన్, డయూలో జరిగే ఖేలో ఇండియా బీచ్ గేమ్స్‌కి రాష్ట్ర స్థాయి ఎంపికలు ఈ నెల 6న ప్రారంభం కానున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో బీచ్ కబడీ, వాలీబాల్, ఫుట్‌బాల్, కర్నూలులో సెపక్ తక్రా పోటీలు జరుగనున్నట్లు డీఎస్‌డీఓ నరసింహారెడ్డి ఆదివారం తెలిపారు. క్రీడాకారులు గుంటూరు జిల్లాల క్రీడాధికారులను సంప్రదించాలన్నారు.