ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ అక్కుపల్లిలో జనసేన ఎమ్మెల్యే ధర్మరాజు సమక్షంలో పార్టీలో చేరిన వైసీపీ కార్యకర్తలు
➢ మహిళా దినోత్సవ పై అవగాహన ర్యాలీ నిర్వహించిన ఎస్పీ సూర్య చంద్రరావు 
➢ మొగల్తూరులో లబ్ధీదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయకర్
➢ కొత్త పంథా అనుసరిస్తున్న సైబర్ నేరగాళ్ల ముఠా..!