'సమాజ అభివృద్ధికి వైశ్య గెజిటెడ్ అధికారుల సేవలు ఎంతో కీలకం'
NZB: తెలంగాణ వైశ్య గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (TVGOA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఫెలిసిటేషన్ సెరిమనీ & జనరల్ బాడీ మీటింగ్ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధికి వైశ్య గెజిటెడ్ అధికారుల సేవలు ఎంతో కీలకమన్నారు. సమాజ పురోగతికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాని ఎమ్మెల్యే తెలిపారు.