ఎంఎస్ఎంఈపై యువతకు అవగాహన

ఎంఎస్ఎంఈపై యువతకు అవగాహన

PLD: పెదకూరపాడు మండలంలోని తాళ్ళూరులో నిర్వహించిన MSME అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, స్ధానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అవగాహన సదస్సుకు హజరైన పలు గ్రామాల యువతీ, యువకులు, మహిళలుతో కలెక్టర్ మాట్లాడారు.