video: యూరియా బస్తాల కోసం రైతుల పడిగాపులు

video: యూరియా బస్తాల కోసం రైతుల పడిగాపులు

HNK: కమలాపురం మండలం శనిగరం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. బుధవారం యూరియా కోసం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులకు యూరియా అందించలేక పోతున్నారు అని గత ప్రభుత్వం రైతులకు సమయానికి యూరియా అందించింది ఆన్నారు. ఈ పరిస్థితికి మరకపోతే రైతంగం పూర్తిగా నష్టపోతుందని తమ గోడు వెల్లబోసుకున్నారు.