పురవీధులలో భగత్ సింగ్‌ను స్మరిస్తూ CITU ఊరేగింపు

పురవీధులలో భగత్ సింగ్‌ను స్మరిస్తూ CITU ఊరేగింపు

SRD: భారత స్వాతంత్రం కోసం 23వ ఏటనే ఉరికంభానికి ఎక్కిఅమరుడైన భగత్ సింగ్ ఆశయాలకు అనుకూలంగా పనిచేయాలని CITU రాష్ట్ర నాయకులు సుక్క రాములు అన్నారు. పటాన్చెరు పట్టణంలో భగత్ సింగ్ ఫోటోలతో కార్మిక బృందాల ఊరేగింపును ప్రారంభిస్తూ మాట్లాడారు. పారిశ్రామిక ప్రాంతాలలో పెద్ద ఎత్తున కార్మికులు పురవీధులలో ఊరేగింపులు నిర్వహిస్తూ నినాదాలు చేశారు.