బస్సు ప్రమాద సహాయక చర్యల్లో అపశ్రుతి
RR: జిల్లా చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాద ఘటన సహాయక చర్యల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. జేసీబీ సాయంతో బస్సులో పడిన కంకర తీస్తున్న క్రమంలో అనుకోకుండా జేసీబీ టైరు.. సహాయక చర్యల్లో పాల్గొన్న సీఐ భూపాల్ శ్రీధర్ కాళ్లపైకి ఎక్కింది. దీంతో సీఐని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.