పహల్గాం ఘటన.. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన NIA
పహల్గాం దాడి కేసులో జమ్మూకాశ్మీర్‌లోని ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఆపరేషన్ మహదేవ్‌లో ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు హతమైనట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పహల్గాంలో భీకర ఉగ్రదాడి ఘటన జరిగిన సంగతి తెలిసిందే.