VIDEO: 'హాస్పిటల్ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు'

VIDEO: 'హాస్పిటల్ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు'

SKLM: నరసన్నపేట ఏరియా హాస్పిటల్‌లో 100 పడకలకు చేపట్టిన నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. రూ. 12 .60 కోట్ల వ్యయంతో ప్రసూతి, శిశు ఆరోగ్య విభాగ భవన నిర్మాణాలకు 2019‌లో అంకురార్పణ చేశారు. నేటికీ సుమారు 7 సంవత్సరాలు అవుతున్న మందకొడిగా పనులు సాగుతున్నాయి. ఈ పనులను త్వరగా పూర్తిచేసి వైద్య సేవలు అందించే దిశగా కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.