వాహనదారులను క్షుణ్ణంగా పరిశించిస్తున్న పోలీస్ బృందం

వాహనదారులను క్షుణ్ణంగా పరిశించిస్తున్న పోలీస్ బృందం

కామారెడ్డి: బిచ్కుంద మండలం కందర్ పల్లి గ్రామ పరిధిలో ఎస్సై మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత తనిఖీ నిర్వహించి ప్రతీ వాహనదారులను క్షుణంగా పరిశీలించి వారి వద్ద ఉన్న లైసెన్స్, ఆర్.సీ. హెల్మెట్, తదితర పత్రలను పరిశీలించి, తగు జాగ్రత్తలు, సూచలు, సలహాలు ఇస్తున్నారు. ఎస్సైతో పాటు కానిస్టేబుల్స్ ముబిన్ ఉపేందర్, జి. సాయిలు, డ్రైవర్ పి.అశోక్ ఉన్నారు.